భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ!

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ!

హైదరాబాద్‌ భాగలక్ష్మి అమ్మవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమ్మవారి పూజలో పాల్గొంటారు. ఇందుకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Tags :