బ్రిటన్ రాణికి రాష్ట్రపతి ముర్ము నివాళి

బ్రిటన్ రాణికి రాష్ట్రపతి ముర్ము నివాళి

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2కు భారత రాష్ట్రపతి ముర్ము నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్‌ చేరుకొన్నారు. ఈ నెల 8న రాణి మరణించగా, వెస్ట్‌ మినిస్టర్‌ లోని అబ్బేలో నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజ కుటుంబ సభ్యులతో సహా సుమారు 5 వేల మంది అంత్యక్రియాల్లో పాల్గొంటున్నారు. కాగా, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకు ఇది తొలి పర్యటన.

 

Tags :