MKOne TeluguTimes-Youtube-Channel

స్వర్ణ దేవాలయంలో రాష్ట్రపతి

స్వర్ణ  దేవాలయంలో రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి అయ్యాక మొదటిసారి ఇక్కడికి వచ్చిన ద్రౌపదీ ముర్ము కీర్తన్‌ విని, కారా ప్రసాదాన్ని స్వీకరించారు. జలియన్‌వాలాబాగ్‌, భగవాన్‌ వాల్మీకి రామ్‌తీర్థ్‌ స్థల్‌లను రాష్ట్రపతి సందర్శించారు. జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ అమరులకు పుష్పాంజలి ఘటించారు.

 

 

Tags :