ప్రపంచ దేశాల ఐక్యత మునుపటి కంటే.. ఇప్పుడే ఎక్కువ

ప్రపంచ దేశాల ఐక్యత మునుపటి కంటే.. ఇప్పుడే ఎక్కువ

న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే ఇది సాకారమవుతుంది అని నటి, దర్శకురాలు ప్రియాంకా చోప్రా అన్నారు. యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ అయిన ప్రియాంక చోప్రా ఎస్‌డీజీపై జరిగిన  ఐరాస సర్వ సభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచ దేశాలు సంఫీుభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని అన్నారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా (ఎస్‌డీ)ల సాధనకు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

 

Tags :