హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ

హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రేపు (24వ తేదీ) హైదరాబాద్‌కు రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు చికిత్స నిమిత్తం ఆమె హైదరాబాద్‌కు వస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. గతంలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ప్రియాంక కుమారుడికి పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో మరోసారి చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు.

 

Tags :