MKOne TeluguTimes-Youtube-Channel

ఉక్రెయిన్ కాదు.. అమెరికానే పేల్చేసింది : పుతిన్

ఉక్రెయిన్ కాదు.. అమెరికానే పేల్చేసింది :  పుతిన్

గత ఏడాది బాల్టిక్‌ సముద్రంలో రెండు నార్డ్‌స్ట్రీమ్‌ పైపులైన్లను పేల్చివేసింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం గానీ, ఉక్రెయన్‌ వాసులుగానీ అయి ఉండవచ్చని గత వారం సమాచార సాధనాల్లో వచ్చిన వార్తలను వట్టి చెత్త అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొట్టిపారేవారు. సముద్రంలో విపరీతమైన లోతులో శక్తిమంతమైన పేలుడును సృష్టించాలంటే అధునాతన సాంకేతిక సత్తా ఉన్న నిపుణులవల్లే అవుతుందని ఆయన స్పష్టం చేవారు. జర్మనీకి చౌకగా లభించే రష్యన్‌ సహజవాయు సరఫరాను ఆపేసి, ఖరీదైన ఎల్‌.ఎన్‌.జి.ని కొనక తప్పని పరిస్థితిని సృష్టించడానికి అమెరికా ఈ పైపులైన్లను పేల్చివేసిందని ఆయన ఆరోపించారు. 

 

 

Tags :