మీ సహకారం కావాలి : బ్రిక్స్ కు పుతిన్ పిలుపు

మీ సహకారం కావాలి : బ్రిక్స్ కు పుతిన్ పిలుపు

కీవ్‌కు అండగా నిలుస్తున్న పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బ్రిక్స్‌ ( బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల నేతలకు పిలుపు ఇచ్చారు. వర్చువల్‌ వేదికగా నిర్వహించిన బ్రిక్స్‌ 14వ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. రష్యాపై ఆంక్షలను పుతిన్‌ ఉటంకిస్తూ కొన్ని దేశాలు ద్రుష్పవర్తన, స్వార్థపూరిత చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఏర్పడిరది. నిజాయితీ, పరస్పర ప్రయోజనకర విధానాలతో మనం ఈ స్థితి నుంచి బయటపడగలం అని వ్యాఖ్యానించారు. పరస్పర సంబంధాలు మెరుగుపడేలా, బాహుముఖ వ్యవస్థ స్థాపించేలా బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని పుతిన్‌ అన్నారు.

 

Tags :