MKOne TeluguTimes-Youtube-Channel

లిక్కర్ కేసులో రామచంద్ర పిళ్లై యుటర్న్

లిక్కర్ కేసులో రామచంద్ర పిళ్లై యుటర్న్

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో కొత్త ట్విస్ట్‌ వెలుగు చూసింది. ఎమ్మెల్సీ కవితకు తాను బినామీ అంటూ ఈడీకి గతంలో వాగ్మూలం ఇచ్చిన ఈ కేసులో నిందితుడు రామచంద్ర పిళ్లై తాజాగా యు టర్న్‌ తీసుకున్నారు. తాను అంతకు ముందు ఇచ్చిన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేశారు. తాను కవితకు బినామీని కాదంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో కోర్టు వివరణ కోరుతూ ఈడి కి నోటీసులు జారీ చేసింది. 

 

 

Tags :