రావెల కిషోర్ బాబు సంచలన నిర్ణయం

రావెల కిషోర్ బాబు సంచలన నిర్ణయం

సీనియర్‌ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రావెల కిషోర్‌ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. గత నాలుగు నెలలుగా బీజేపీలో రావెల క్రియాశీలకంగా లేరు. అయితే తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే విషయాలను సైతం ఆయన వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా కిషోర్‌ బాబు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.

 

Tags :