టోక్యో ఒలింపిక్స్ విజేతకు అరుదైన గౌరవం

టోక్యో ఒలింపిక్స్ విజేతకు అరుదైన గౌరవం

టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ రవి దహియాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు జరిగే క్వీన్స్‌ బ్యాటన్‌ రిలేను భారత్‌లో రవి ప్రారంభించాడు. తనకిది అరుదైన గౌరవమని, బర్మింగ్‌హోమ్‌లో స్వర్ణం గెలిచేందుకు తీవ్రంగా చెమటోడ్చుతున్నట్లు రవి తెలిపారు. ఈ ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌ హోమ్‌లో కామన్వెల్త్‌ క్రీడలు జరుగనున్నాయి.

 

Tags :