నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ

నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరు జిల్లాలోని బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పండుగకు కుల మతాలకు అతీతంగా ప్రపంచ నలుమూలల నుంచి భారీగా తరలి వస్తారు. భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో అక్కడి సందడి వాతావరణం నెలకొంది.

 

Tags :