ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా

ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఎస్‌ తిరుమూర్తి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రుచిరాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 1987 బ్యాచ్‌ ఐఎఫ్‌స్‌ అధికారి అయిన రుచిరా ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.

 

Tags :