రష్యాకు మరో భారీ ఎదురుదెబ్బ

రష్యాకు మరో భారీ ఎదురుదెబ్బ

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ రాజధాని ఖర్కీవ్‌ సమీపంలో జరిగిన కాల్పుల్లో రష్యా సైనికాధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఫెజుల్‌ బిచికీవ్‌ మరణించారు. ఈ మేరకు రష్యా మీడియా ధ్రువీకరించింది. బిచికీవ్‌ మృతితో ఉక్రెయిన్‌లో మరణించిన రష్యా సైనికాధికారుల సంఖ్య 39కి చేరింది.

 

 

Tags :