మేం యుద్ధానికి వెళ్లం.. ఇంటికి వెళ్తున్నాం

మేం యుద్ధానికి వెళ్లం.. ఇంటికి వెళ్తున్నాం

ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవడానికి 3 లక్షల మంది రిజర్వు బలగాలను పంపిస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మేం యుద్ధానికి వెళ్లం అంటూ వేలాది మంది ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూస్ట్‌ లిమ్స్క్‌ నగరంలో రిజర్వు బలగాలు మిలిటరీ బేస్‌లకు రావాలని ఆదేశించారు. దీన్ని వ్యతిరేకిస్తూ యువకులు అక్కడి ఎన్‌లిస్ట్‌మెంట్‌ ఆఫీసుపై దాడి చేశారు. రల్సాన్‌ జినిన్‌((25) అనే యువకుడు సైనికాధికారిని తుపాకీతో కాల్చాడు. యుద్దానికి వెళ్లడానికి ఎవరూ సిద్ధం లేరు. మేం ఇంటికి వెళ్తున్నాం అని నినదించాడు.

 

Tags :
ii). Please add in the header part of the home page.