శబరిమల భక్తులకు షాక్...

శబరిమల భక్తులకు షాక్...

కేరళలో భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్థానిక జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంబా నది ఉప్పోంగుతోంది. దీంతో నది డ్యామ్‌ వద్ద రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా శబరిమల యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలన్నారు.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శనం అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

 

Tags :