సాయిప్రియ రియల్ ఎస్టేట్ సరికొత్త ప్రాజెక్టులు

సాయిప్రియ రియల్ ఎస్టేట్ సరికొత్త ప్రాజెక్టులు

అంతర-ఎన్‌చంటెడ్‌ ఫామ్స్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నమ్మకమైన సంస్థగా కస్టమర్ల విశ్వాసాన్ని పొందిన సంస్థల్లో ఒకటిగా సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ పేరు తెచ్చుకుంది. అత్యున్నతమైన పనితీరుతో, కస్టమర్లకు సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే సంస్థగా,  ప్రాజెక్ట్‌లను నాణ్యతతో సరైన సమయంలో అందించే సంస్థగా పేరు తెచ్చుకున్న సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ సిల్వర్‌ జూబ్లి వేడుకలను కూడా చేసుకుంది. 25 సంవత్సరాలుగా కస్టమర్ల సేవలో ఉన్న ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టి తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లతోపాటు ఇతర రాష్ట్రాల కస్టమర్లను కూడా ఆకట్టుకుని వారికి చేరువైంది. 2000 ఎకరాల్లో భూముల అభివృద్ధి, కొన్ని పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో తనకంటూ ఓ స్థానాన్ని సాయిప్రియా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ సృష్టించుకుంది. ఏ ప్రాజెక్టు చేపట్టినా వాటిని సరసమైన ధరలకే కస్టమర్లకు అందిస్తూ, వారికి లాభాలు వచ్చేలా చేయడంలో సంస్థ చేస్తున్న కృషి ఎంతోమందిని ఆకర్షించింది. తన ప్రాజెక్టులను అత్యున్నతమైన నాణ్యతతో పనులు ఉండేలా చేస్తూ, మరోవైపు ఆధునిక సౌకర్యాలను కల్పిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని గత 25 సంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తోంది. 

కొత్త ప్రాజెక్టులు

కొత్తూరులో సాయిప్రియ ఎన్‌చంటెడ్‌ ఫామ్స్‌

రంగారెడ్డి జిల్లా శ్రీశైలం హైవే వద్ద కొత్తూరులో గేటెడ్‌ కమ్యూనిటీకోసం సాయిప్రియా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అత్యున్నతమైన ప్రమాణాలతో సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది.  సాయిప్రియ ఎన్‌చంటెడ్‌ ఫామ్స్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు కస్టమర్లకు సరికొత్త ఆనందాన్ని అనుభూతిని పంచేలా నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫామ్‌హౌస్‌లో కస్టమర్లు తమ భూమూల్లో ఆర్గానిక్‌ పండ్లను పండిరచుకోవచ్చు. అలాగే ఫామ్‌హౌస్‌లో ఉండాలనుకునేవారికోసం విల్లాను కూడా కంపెనీ నిర్మిస్తోంది. 101 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో ఎన్నో సౌకర్యాలను కూడా సంస్థ ఏర్పాటు చేస్తోంది. 2.5 ఎకరాల్లో క్లబ్‌హౌజ్‌ను నిర్మిస్తోంది. రెస్టారెంట్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తోంది. స్విమ్మింగ్‌పూల్‌, చిన్నారులకోసం ప్రత్యేక ఆటస్థలం, ఇండోర్‌ ` ఔట్‌డోర్‌ గేమ్స్‌కోసం ప్రత్యేక స్థలం, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌, నెట్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌కోసం ప్రత్యేక స్థలం, జాగింగ్‌ ట్రాక్‌, గోల్ఫ్‌ కార్ట్స్‌, 1,5 ఎకరాల్లో మిని క్రికెట్‌ గ్రౌండ్‌ను కూడా ఈ ప్రాజెక్టుల్లో ఏర్పాటు చేస్తోంది. యాంఫి ధియేటర్‌ కూడా ఇక్కడ ఉంది. పార్టీ హాల్‌ కూడా నిర్మిస్తోంది. అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రిసిటీ సౌకర్యం, సిసి కెమరాతో భద్రత సౌకర్యం, పండ్లతోటలను పెంచుకునేవారికోసం అవసరమైన సౌకర్యాలను కూడా కల్పిస్తోంది. 500 స్క్వేర్‌ యార్డ్స్‌ ప్లాట్‌లో మీరు 16 రకాల పండ్లను పండిరచుకోవచ్చు. వాటర్‌ ఆపిల్‌, పాపయ, నిమ్మ, ఆరెంజ్‌, దానిమ్మ,  జామకాయ వంటి పండ్లను ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక్కడ ఉండాలనుకునేవారికోసం మోడల్‌ విల్లాను కూడా సంస్థ నిర్మిస్తోంది. గ్రాండ్‌ ఎంట్రన్స్‌ ఆర్చ్‌ వంటివి ఆకట్టుకుంటాయి.

సాయిప్రియ అంతర

సాయిప్రియా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అత్యున్నతమైన ప్రమాణాలతో ప్రారంభించిన మరో ప్రాజెక్టు అంతర. బెంగళూరు హైవే చేగూరు రోడ్డు వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రీమియం రెసిడెన్షియల్‌ విల్లాలు, విల్లాప్లాట్‌లను ఇక్కడ కస్టమర్లకు అందిస్తున్నారు. 2, 3 బెడ్‌రూమ్‌ విల్లాను, ప్లాట్లతో ఉన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో సౌకర్యాలను, వసతులను నిర్వాహకులు కల్పిస్తున్నారు. 220, 202, 200 స్క్వేర్‌యార్డ్స్‌లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈస్ట్‌, వెస్ట్‌ విల్లాలు, ప్లాట్‌లను విక్రయిస్తున్నారు. 60ఫీట్‌ రోడ్లు, 40 ఫీట్‌ రోడ్లు, 33 ఫీట్‌ బిటి రోడ్లను ప్రాజెక్టులో నిర్మిస్తున్నారు. 15,000 స్క్వేర్‌ఫీట్‌లో క్లబ్‌ హౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉండేవారికోసం 3 స్టార్‌ హోటల్‌ కూడా ఉంది. దాదాపు 50 రూమ్‌లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2 మల్టీకజిన్‌ రెస్టారెంట్‌లు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

కన్హా శాంతివనం నుంచి 5 నిముషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. బెంగళూరు హైవే నుంచి 5 నిముషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. పలు ఐటీ అంతర్జాతీయ కంపెనీలకు చేరువలోనే ఈ ప్రాజెక్టు ఉంది. ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహం సమీపంలోనే ఈ ప్రాజెక్టు ఉండటం విశేషం.

హైలైట్స్‌

* ఈ ప్రాజెక్టుకు చేరుకోవాలంటే
* ఫార్మాసిటీ నుంచి 5 నిముషాలు
* ఓఆర్‌ఆర్‌ నుంచి 10 నిముషాలు
* ఫ్యాబ్‌సిటీ నుంచి 15 నిముషాలు
* హార్ట్‌వేర్‌ పార్క్‌ నుంచి 15 నిముషాలు
* టిసిఎస్‌ ఆదిభట్ల నుంచి 15 నిముషాలు
* గచ్చిబౌలి నుంచి 30 నిముషాలు
* ఏర్‌పోర్ట్‌ అప్పారెల్‌ పార్క్‌ నుంచి
* 15 నిముషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు.

ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర వివరాలకు సంప్రదించండి.

www.saipriyagroup.com

Contact: Flat #209, Aparna Green Homes,
Nanakaramguda, Maqtha Kousarali, Hyderabad-500032. INDIA.
9734443444, 9988678989,  info@saipriyagroup.com

 

 

 

 

Tags :