టైమ్స్‌ బిజినెస్‌ అవార్డు అందుకున్న సమూహ ప్రాజెక్ట్స్‌ ఎండి మల్లిఖార్జున్‌ 

 టైమ్స్‌ బిజినెస్‌ అవార్డు అందుకున్న సమూహ ప్రాజెక్ట్స్‌ ఎండి మల్లిఖార్జున్‌ 

రియల్‌ ఎస్టేట్‌రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న సమూహ ప్రాజెక్ట్‌ ఎన్నో వినూత్నంగా కస్టమర్లకు నమ్మకంగా సేవలందిస్తూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దూసుకుపోతోంది. ఎన్నో అవార్డులను అందుకుంది. తాజాగా టైమ్స్‌ బిజినెస్‌ అవార్డును సమూహ ప్రాజెక్ట్స్‌ ఎండి మల్లిఖార్జున్‌ కుర్రా అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నుంచి ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ ప్రాజెక్టులు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి అవార్డులు తమ పనితీరుకు ఓ గుర్తింపుగా నిలుస్తుందన్నారు.

 

 

 

Tags :