రాష్ట్ర రెడ్‌కో చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సతీశ్ రెడ్డి

రాష్ట్ర రెడ్‌కో చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సతీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెడ్‌కో చైర్మన్‌గా వై సతీశ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో సతీశ్‌ రెడ్డి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, దానం  నాగేందర్‌తో  పాటు పలువురు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సతీశ్‌ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags :