హైదరాబాద్ లో సీలే మ్యాట్రిస్ గ్యాలరీ

హైదరాబాద్ లో సీలే మ్యాట్రిస్ గ్యాలరీ

అమెరికాకు చెందిన పరుపుల విక్రయ సంస్థ సీలే, తాజాగా దేశంలో రెండో సొంత అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌ లెట్‌లో రూ.68 వేలు మొదలుకొని రూ. 8లక్షల వరకు పరుపులు లభించనున్నాయి తొలి అవుట్‌లెట్‌ నోయిడాలో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 

 

Tags :