తుపాకీ విధానంపై చర్చకు.. రిపబ్లికన్ లు మోకాలడ్డు

తుపాకీ విధానంపై చర్చకు.. రిపబ్లికన్ లు మోకాలడ్డు

తుపాకీ సంస్కృతిపై చర్చకు డెమోక్రాట్లు ప్రతిపాదించిన బిల్లును అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ లు అడ్డుకున్నారు. దేశీయ ఉగ్రవాదం బిల్లులపై చర్చ జరిగితే విద్వేష నేరాలు, తుపాకులతో భద్రత వంటి అంశాలు చర్చకు వచ్చి ఉండేవి. బిల్లును చర్చకు చేపట్టడానికి 60 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 47, వ్యతిరేకంగా 47 చొప్పున ఓట్లు లభించాయి. రిపబ్లికన్లలో ఒకే ఒక్కరు అనుకూల ఓటు వేశారు.

 

Tags :