గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో అమెరికాలో కీలక ముందడుగు వేసింది. తుపాకీ సంస్కృతిని కట్టడి చేసేందుకు ఓ బిల్లుకు సెనేట్‌ 65-33తో ఆమోదం తెలిపింది. 15 మంది రిపబ్లికన్లు కూడా బిల్లుకు మద్దతుగా ఓటేశారు. బిల్లును  ప్రతినిధుల సభకు పంపుతారు. మరోవైపు అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భద్రత, ఆత్మరక్షణ కోసం తుపాకీ కలిగే ఉండే హక్కు అనుమతికి సరైన కారణం చూపాలన్న న్యూయార్క్‌ చట్టాన్ని కొట్టేసింది.

 

Tags :