MKOne TeluguTimes-Youtube-Channel

22 ఏళ్ళ నుండి  ఇంకా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రేయ

22 ఏళ్ళ నుండి  ఇంకా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రేయ

2001 లో ఉషాకిరణ్ వారి ఇష్టం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రేయ 22 ఏళ్ళ నుండి ఇంకా బిజీ గానే వుంది. ఆమె  సౌత్ ఇండియన్ టాప్ స్టార్స్ అందరితో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా తన హవా చూపించింది. ప్రస్తుతం ఉపేంద్ర కబ్జా చిత్రం లో హీరోయిన్ గా నటించింది. త్వరలో హిందీ తెలుగు భాషల్లో మ్యూజిక్ స్కూల్ విడుదల కానుంది.   

 

Click here for Shriya Saran Stills

 

 

Tags :