సిలికానాంధ్ర మనబడి - తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు!

సిలికానాంధ్ర మనబడి - తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు!

మీకు ముందుగా సిలికానాంధ్ర మనబడి తరఫున కీ||శే. శ్రీ గిడుగు రామ్మూర్తి వారి పుట్టినరోజు మరియు తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు.

మనబడి తెలుగుభాషాదినోత్సవ సందర్భంగా ఈ రోజు, ఆదివారం Aug 29, 2021 ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మీకందిస్తోంది!

ఇందులో భాగంగా మూడు ప్రధాన అంశాలుంటాయి.

  1. బాస-యాస-ప్రాంతీయశ్వాస- విశిష్ఠ అతిథులచే వివిధ మాండలికాలపై చర్చ - యాసలు - భాషకు సొగసులు!
  2. వకృత్త్వ పోటీల విజేతల ప్రకటన- తెలుగుభాషాదినోత్సవ సందర్భంగా మనబడి నిర్వహణ
  3. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు - ఇమిటేషన్ రాజుగారి ప్రత్యేక కార్యక్రమం

ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మనబడి యూట్యూబ్ ఛానెల్ https://youtu.be/Km8ydmD3k4Y ద్వారా వీక్షించి ఆనందించమని మనవి!

ఇది 4 PM ET/ 3 PM CT/ 1 PM PT సమయానికి ప్రారంభమై ఒక రెండు గంటలపాటు మిమ్మల్నందరినీ అలరిస్తుంది!

రండి, చేయి చేయి కలుపుదాం!
తెలుగుదనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం!

భాషాసేవయే  భావితరాల సేవ!

రాజు చమర్తి
Ph: 408-685-7258

 

Tags :