టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవ ఎన్నిక

టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, తక్కెళపల్లి రవీందర్‌ రావు, పాడి కౌశిక్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి  వెల్లడిరచారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

 

Tags :