బిజీ బిజీ గా 'శ్రీ లీల'

కన్నడ చిత్రం కిస్ తో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీ లీల దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పెళ్లిసందD చిత్రంతో తెలుగు లో పరిచయం చేసారు. ఆ చిత్రం పరాజయం పొందినా శ్రీ లీల కు రవితేజ సరసన ధమాకా లో అవకాశం వచ్చింది. కూచిపూడి భారత నాట్యం వంటి క్లాసికల్ నృత్యం నేర్చుకున్న ఈ అమ్మాయి అందం అభినయంతో తెలుగు సినీ పరిశ్రమ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు SSMB28 లో, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లో, కన్నడ, తెలుగు లో నిర్మిస్తున్న జూనియర్, రామ్ పోతినేని, బోయపాటి శ్రీనుల చిత్రంలో నటిస్తుంది శ్రీ లీల.
Click here for Sree Leela more stills
Tags :