ఎన్నారై వాసవీ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా శ్రీనివాసరావు పందిరి

ఎన్నారై వాసవీ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా శ్రీనివాసరావు పందిరి

అమెరికాలో జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన ఎన్నారై వాసవీ అసోసియేషన్‌ (ఎన్నారై విఎ) 2023-24 సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షునిగా శ్రీనివాసరావు పందిరి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన సెయింట్‌లూయిస్‌లోని గేట్‌ వే బాల్‌ రూమ్‌లో జరిగే కార్యక్రమంలో శ్రీనివాసరావు పందిరి ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఎన్నారై విఎ కోరుతోంది.

 

Click here for Photogallery

 

 

 

Tags :