అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మరో ఎదురు దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మరో ఎదురు దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ పథకంలో భాగంగా డెమోక్రాట్లు ప్రతిపాదిస్తున్న 2 ట్రిలియన్‌ డాలర్ల బిల్లు లోని వలసదారుల రక్షణ అంశాలను సెనెట్‌ పార్లమెంటేరియన్‌ ఎలిజబెత్‌ మెక్‌డానఫ్‌ తిరస్కరించారు. ఈ అంశాలను సామాజిక వ్యయ బిల్లులో చేర్చడం నిబంధనలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. వలసదారుల ప్రతిపాదనలను మెక్‌డానఫ్‌ తిరస్కరించడం ఇది కొత్త కాదు. గతంలో రెండు సార్లు ఆమె తిప్పి పంపారు.

 

Tags :