టఫ్ట్స్ వర్సిటీ అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుడు

టఫ్ట్స్ వర్సిటీ అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుడు

ప్రముఖ విద్యావేత్త, ప్రవాస భారతీయుడు సునీల్‌ కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న టఫ్ట్స్‌ వర్సిటీ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఓ అమెరికాయేతరుడు ఈ పదవిలో నియమితులు కావడం ఇదే  తొలిసారి. ప్రస్తుతం జాన్స్‌ హాప్‌కిన్స్‌ వర్సిటీలో విధులు  నిర్వహిస్తున్న సునీల్‌ వచ్చే ఏడాది జూలైలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మంగళూరులో ఇంజినీరిగ్‌ చదివిన సునీల్‌ ఇల్లినాయిస్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.