తానా ఆదరణ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోలారు లైట్స్ పంపిణి

తానా ఆదరణ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోలారు లైట్స్ పంపిణి

తానా ఫౌండేషన్, సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా, గోపాలపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వంద సోలారు లైట్స్ సామినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా శుక్రవారం, డిసెంబరు 31 నాడు పంపిణి చేయటం జరిగింది. రాబోయే వేసవి కాలం కరెంటు కోతలు, చదువులకు ఆటంకం కలగకుండ వుండేందుకు తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, ఉపాధ్యాయలు బండి నాగేశ్వరరావు గార్లు చేసిన ఈ ప్రయత్నాన్ని విద్యార్థుల తల్లి, తండ్రులు, పాఠశాల సిబ్బంది వీరి సేవలను కొనియాడారు.

 

Tags :