తానా ఆదరణ ఫౌండేషన్ ఆద్వర్యంలో బాలికలకు రగ్గులు పంపిణి

తానా ఆదరణ ఫౌండేషన్ ఆద్వర్యంలో బాలికలకు రగ్గులు పంపిణి

తానా ఆదరణ ఫౌండేషన్ కార్యక్రమం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ఈవిద్యా సంవత్సరం ప్రవేశం పొందిన 50 మంది బాలికలకు తానా ఎలెక్ట్ ప్రెసిడెంట్ శ్రీ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీ రవి సామినేని, ట్రస్టీ శ్రీ విశ్వనాధ్ రగ్గులు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బండి నాగేశ్వరరావు GCDO శ్రీమతి ఉదయశ్రీ, పాఠశాల SO రమా కుమారి, ఉపాద్యాయులు సిబ్బంది పాల్గోన్నారు. తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, చైర్మెన్ యార్లగడ్డ వెంకటరమణ గార్లు విద్యార్ధినిలను అబినంధించారు.

 

Click here for Photogallery

 

 

Tags :