తానా బోర్డు డైరెక్టర్ నాగేంద్ర త్వరగా కోలుకోవాలి : లోకేష్

తానా బోర్డు డైరెక్టర్ నాగేంద్ర త్వరగా కోలుకోవాలి : లోకేష్

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌, ప్రముఖ వైద్యులు నాగేంద్ర శ్రీనివాస్‌ సతీమణి వాణి, పిల్లలు మేఘన, నిఖిల మృతి చెందడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునే మనో దైర్యాన్ని నాగేంద్ర శ్రీనివాస్‌కు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.