ఫిలడెల్ఫియాలో తానా కాన్ఫరెన్స్‌ 2023

ఫిలడెల్ఫియాలో తానా కాన్ఫరెన్స్‌ 2023

ఉత్తర అమెరికా తెలుగు సంఘం వైభవంగా నిర్వహించే తానా మహాసభలకు వేదికను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, ఇతర పాలకవర్గం సభ్యులు ఖరారు చేశారు. ఫిలడెల్ఫియా వేదికగా ఈ మహాసభలను నిర్వహించనున్నారు. రెండు మూడు రోజుల్లో పాలకవర్గంలో చర్చించి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిరచనున్నారు. అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన ఫిలడెల్ఫియా మహానగరంలో 2023 జులై 7, 8, 9 తేదీలలో రవి పొట్లూరి కన్వీనర్‌ గా తానా 23వ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 

Tags :