సిపిఆర్‌పై తానా అవగాహన కార్యక్రమాలు

సిపిఆర్‌పై తానా అవగాహన కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో సిపిఆర్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు సి పి ఆర్‌ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్‌ 29న గుంటూరు జిల్లా తెనాలి అంగలకుడుర్‌ పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించింది. 

 

Tags :