డల్లాస్‌ లో తానా థ్యాంక్స్‌ గివింగ్‌ ... 3000 భోజనాల విరాళం

డల్లాస్‌ లో తానా థ్యాంక్స్‌ గివింగ్‌ ... 3000 భోజనాల విరాళం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్‌ విభాగం ఆధ్వర్యంలో థ్యాంక్స్‌ గివింగ్‌ సెలవులను పురస్కరించుకుని ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్‌ సంస్థకు 250కిలోల ఆహార పదార్థాలు, నార్త్‌ టెక్సాస్‌ ఫుడ్‌ బ్యాంకుకు 3000 భోజనాలను దాతల సహకారంతో విరాళంగా అందించినట్లు తానా డల్లాస్‌ ప్రాంతీయ ప్రతినిధి కొమ్మన సతీష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరపు శ్రీకాంత్‌, దేవినేని పరమేష్‌, టాంటెక్స్‌ మాజీ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :