సురభి థియేటర్ కళాకారుల విద్యార్థులకు తానా చేయూత

సురభి థియేటర్ కళాకారుల విద్యార్థులకు తానా చేయూత

‘తానా’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సురభి థియేటర్‌ కళాకారుల కుటుంబాలకు చెందిన 14 మంది విద్యార్థులకు మరియు 6 గురు బ్యాచిలర్స్‌ డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థులకు తానా చేయూత స్కాలర్‌ షిప్‌లను అందజేశారు. సురభి థియేటర్‌ కళాకారులు, వారి పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ, తానా చేయూత స్కాలర్‌ షిప్‌ సమన్వయకర్త శశికాంత్‌ వల్లేపల్లి, తానా క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ కలిసి తానా ఫౌండేషన్‌ తరపున వారి పిల్లలకు స్కాలర్‌ షిప్‌లను అందజేశారు.

 

Tags :