MKOne Telugu Times Youtube Channel

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ఎన్నో గ్రామాలు జలమయం అయ్యాయి, దాంతో ముంపు మండలాల ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నేను వున్నాను అంటూ తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలలో ఉన్న గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులను వరద బాధితులకు అందించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా(తానా), తానా ఫౌండేషన్ ఈ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతలు సహృదయంతో ముందుకి వచ్చి తమ సహకారం అందించ వలసిందిగా కోరుకుంటూ.

Donate generously by clicking

https://tana.org/projects/GodavariFloodRelief

 

Tags :