తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రగ్గులు, పిండి మిల్లు ఉచితంగా పంపిణీ

తానా ఫౌండేషన్  ఆధ్వర్యంలో రగ్గులు, పిండి మిల్లు ఉచితంగా పంపిణీ

ఈ రోజు నేరడ గ్రామంలో (కురవి మండలం) తానా ఫౌండేషన్ వారు మరియు సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు 40 బల్లలు మరియు విద్యార్ధులకు సోలార్ విద్యుత్ బల్బులు గ్రామంలోని వృద్ధులకు రగ్గులు మరియు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ఇటికాల వెంకన్న గారి కుటుంబానికి పిండి మిల్లును ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

 

Tags :