పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి తానా సహాయం

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి తానా సహాయం

పెనమలూరు మండలం, గోసాల గ్రామానికి చెందిన శ్రీ పోతురాజు రమేష్‌ గారు ఇటీవల మరణించడంతో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ చేయూత కోఆర్డినేటర్‌ శశికాంత్‌ వల్లేపల్లి ఆధ్వర్యంలో మీడియా సమన్వయకర్త మల్లినేని ఠాగూర్‌ ఆర్ధిక సౌజన్యంతో, పెనమలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ బోడె ప్రసాద్‌ చేతుల మీదుగా 50 వేల రూపాయిల చెక్కును గోసాల గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.

 

 

Tags :