తానా - తామా సాహిత్య విభావరి

తానా - తామా సాహిత్య విభావరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు అసోసియేషన్‌ (తామా) కలిసి సంయుక్తంగా సాహిత్య విభావరిని ఏర్పాటు చేశారు. ప్రముఖ సాహితీవేత్త డా. తాళ్ళూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సాహితీ సదస్సు జరగనున్నది. ఆగస్టు 6వ తేదీన ఈ సదస్సు జరగనున్నది.

 

Tags :