బాలవికాస్ కేంద్రం లో తానా సంక్రాంతి సంబరాలు

బాలవికాస్ కేంద్రం లో తానా సంక్రాంతి సంబరాలు

తానా ఫౌండేషన్ బాలవికాస్ కేంద్రాల చిన్నారులతో సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. రాజాం లోని తెలగావీధి, బుర్రివీధి, హరిజనవీధి, లచ్చయ్యపేట కేంద్రాల్లోని అందుబాటులో ఉన్న చిన్నారులతో కార్యక్రమం విజయవంతంగా పూర్తీ అయింది. ఈ కార్యక్రమానికి రాజాం లోని ప్రముఖులు మరియు హరిదాసు, గంగిరెద్దు వాళ్ళు కూడా హాజరయ్యి మరింత శోభను తీసుకువచ్చారు.

 

Click here for Event Gallery

 

Tags :