జాకీ ని వెళ్లగొట్టడమంటే.. రాయలసీమకు ద్రోహం చేసినట్లు కాదా?

జాకీ ని వెళ్లగొట్టడమంటే.. రాయలసీమకు ద్రోహం చేసినట్లు కాదా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ప్రముఖ వస్త్ర పరిశ్రమ జాకీని వెళ్లగొట్టడమంటే రాయలసీమకు ద్రోహం చేసినట్లు కాదా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఇలాగే ఉంటాయనడానికి ఏపీనే ఉదాహరణ అని మండిపడ్డారు. టీడీపీ హయంలో రాయలసీమకు తెచ్చిన పరిశ్రమలు ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయాయి? పారిశ్రామికవేత్తలను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? అని ప్రశ్నించారు. సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా, లేక కాసులక కక్కుర్తిపడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరు అని మండిపడ్డారు.

 

 

 

Tags :
ii). Please add in the header part of the home page.