వరుసగా మూడోరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినా ఏపీ స్పీకర్

వరుసగా మూడోరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినా ఏపీ స్పీకర్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇలా టీడీపీ సభ్యులు సస్పెండ్ అవడం ఇది వరుసగా మూడో రోజు. సభను పదే పదే అడ్డుకుంటున్నారంటూ సభాపతి తమ్మినేని.. టీడీపీ నేతలపై చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావును స్పీకర్ సస్పెండ్ చేశారు. 

 

Tags :