విజేతలకు ట్రోపిని అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ

గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజ్ లో క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వరసగా 12వ సంవత్సరం జరిగిన క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా పాల్గొని బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షులు(USA), ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ గారు. అనంతరం టోర్నమెంట్ లో గెలిచినవారికి మన్నవ మోహనకృష్ణ గారి చేతుల మీదుగా ట్రోపిని అందజేయడం జరిగింది.
Tags :