MKOne Telugu Times Business Excellence Awards

డల్లాస్‌ లో టీమ్‌ గోగినేని ప్రచారం 

డల్లాస్‌ లో టీమ్‌ గోగినేని ప్రచారం 

డల్లాస్‌లో టీమ్‌ గోగినేని ప్రచారం తానా ఎన్నికల్లో గెలుపుకోసం ప్రస్తుతం ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస గోగినేని, ఆయనతోపాటు ఆయన ప్యానల్‌ అభ్యర్థులు డల్లాస్‌లో తమ ప్రత్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస గోగినేనితోపాటు మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మీ ఆశీస్సులు అందించి మన టీమ్‌ గోగినేని, మనతానా టీమ్‌ను గెలిపించాలని పలువురు కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస గోగినేని, అశోక్‌ బాబు కొల్లా, వెంకట రమణ యార్లగడ్డ, మాధురి ఏలూరి, రజనీ ఆకురాతి, రవి సామినేని, సుమంత్‌ రామ్‌ సెట్టి, దినేష్‌ త్రిపురనేని, రామ్‌ ప్రసాద్‌ చిలుకూరి, శ్రీనివాస్‌ ఉయ్యూరు, లక్ష్మణ్‌ పర్వతనేని, శ్రీధర్‌ కుమార్‌ కొమ్మాలపాటి, మురళీ తాళ్ళూరి, సుమంత్‌ పుసులూరి, రజనీకాంత్‌ కాకర్ల,శ్రీకాంత్‌ పోలవరపు, పరమేష్‌ దేవినేని, మురళీ వెన్నం తదితరులు పాల్గొన్నారు. అస్టిన్‌లో కూడా శ్రీనివాస గోగినేని టీమ్‌ ప్రచారం చేసింది.

 

Click here for Photogallery

 

 

 

Tags :