సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ

సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో టెక్‌ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ను సత్కరించిన గుర్నానీ, ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

 

Tags :