తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి...

తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి...

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ ఈవీ పరిశ్రమ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. రూ.2,100 కోట్లతో ఈవీ యూనిట్‌ను ప్రారంభిస్తామని ట్రిటాన్‌ వెల్లడిరచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ట్రిటాన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.

 

Tags :