మంత్రి గంగులకు కరోనా పాజిటివ్

మంత్రి గంగులకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. గత రెండుమూడు రోజలుగా జలుబు జ్వరంతో బాధపడుతున్న మంత్రి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి గంగుల ఒక ప్రకటనలో కరోరారు.

 

Tags :