భీమవరం పట్టణంలో జనవరి 6,7,8 తేదీల్లో తెలుగు సంబరాలు

భీమవరం పట్టణంలో జనవరి 6,7,8 తేదీల్లో తెలుగు సంబరాలు

ఆంధ్ర ప్రదేశ్‌లోని భీమవరం పట్టణంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 6,7,8 తేదీలు 2022 సంవత్సరంలో జరగబోయే అంతర్జాతీయ తెలుగు సంబరాలకు విచ్చేయండి.  6వ తారీఖున ప్రవాస తెలుగు సంస్థలను గౌరవించేందుకు ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేసాము. మా గౌరవాన్ని అందుకోండి. ఆ మూడు రోజులు మా ఆతిధ్యాన్ని అందుకోండి. మీ ఇమెయిల్‌ పంపండి. ఆహ్వానపత్రం పంపుతాము. మీ డా. గజల్‌ శ్రీనివాస్‌, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్‌. ఆంధ్రప్రదేశ్‌, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.

 

Tags :