అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రకుట్ర భగ్నం!

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రకుట్ర భగ్నం!

అమర్‌నాథ్‌ యాత్రకు ఆటంకం కలిగించేందుకు కుట్ర పన్నిన ఓ లష్కరే తాయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 26 అసోం రైఫిల్స్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ గురించి ఆర్మీ ప్రకటన చేసింది. అలుసా అడవిలో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నారని ఆర్మీ ఇంటెలిజెన్‌స విభాగం ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఇందులో బాగంగా చట్టమైన అటవీల ప్రాంతంలో ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి.

 

Tags :