వైసీపీ ఎమ్మెల్సీలు ఏకగ్రీవ ఎన్నిక

వైసీపీ ఎమ్మెల్సీలు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులే నామినషన్లు దాఖలు చేశారని, గడువు ముగిసేలోగా ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ విజయానంద్‌ పేర్కొన్నారు. కాంట్రాక్టరు ఇషాక్‌ భాషా, చిన్న గోవింద రెడ్డి, పాలవలస విక్రాంత్‌ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

Tags :